IPL 2022: Mohit Sharma Downfall - From Purple Cap Holder To Net Bowler | Oneindia Telugu

2022-03-20 142

IPL 2022: 2014 IPL Purple Cap Winner Mohit Sharma Turned As Net Bowler For Gujarat Titans Now

#IPL2022
#MohitSharma
#GujaratTitans
#CSK
#MSDhoni
#MohitSharmanetbowler
#మోహిత్ శ‌ర్మ‌

2014 సీజ‌న్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచి ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నాడు మోహిత్ శ‌ర్మ . ఆ సీజ‌న్లో 14 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శ‌ర్మ 23 వికెట్లు ప‌డ‌గొట్టాడు.కానీ ఈ సారి మెగా వేలంలో మోహిత్ శ‌ర్మ‌ను ఏ జ‌ట్టు కూడా కొనుగోలు చేయ‌లేదు. దీంతో ఐపీఎల్‌లోకి ఈ సారి కొత్త‌గా వచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు మోహిత్ శ‌ర్మ నెట్ బౌల‌ర్‌గా ఎంపికైన‌ట్లు స‌మాచారం